భారతదేశం, జనవరి 14 -- సంక్రాంతి 2026 స్పెషల్ గా ఓటీటీలోకి లేటెస్ట్ మూవీ దండోరా వచ్చింది. సీనియర్ నటుడు శివాజీ కీలక పాత్ర పోషించిన ఈ సినిమా ఇవాళ (జనవరి 14) నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ అవుతుంది. పొంగల్ పండగ సందర్భంగా ఈ సినిమాను ముందుగానే ఓటీటీలోకి తీసుకొచ్చారు. మరి ఈ మూవీ ఏ ఓటీటీలో ఉందో చూసేయండి.
రీసెంట్ గా హీరోయిన్ల దుస్తులపై అసభ్యకర కామెంట్లతో శివాజీ వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. దండోరా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లోనే శివాజీ ఈ కామెంట్లు చేశారు. ఇప్పుడీ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. బుధవారం డిజిటల్ స్ట్రీమింగ్ లోకి అడుగుపెట్టింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ మూవీని చూడొచ్చు.
థియేటర్లలో రిలీజైన 20 రోజుల్లో దండోరా మూవీ ఓటీటీలోకి వచ్చింది. డిసెంబర్ 25, 2025న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఇవాళ ఓటీటీ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.