భారతదేశం, జూలై 16 -- టీనేజీ ప్రేమలు, రొమాన్స్, లవ్, ఫ్రెండ్ షిప్, ఫిజికల్ రిలేషన్.. ఇలా చాలా ఎమోషన్స్ ను చూపించే పాపులర్ ఇంగ్లిష్ రొమాంటిక్ వెబ్ సిరీస్ లాస్ట్ సీజన్ స్ట్రీమింగ్ కు వేళైంది. పాపులర్ సిరీస్ 'ది సమ్మర్ ఐ టర్న్‌డ్ ప్రెటీ' మూడో సీజన్ ఈ రోజే ఓటీటీలోకి అడుగుపెడుతుంది. ట్రయాంగిల్ లవ్ స్టోరీగా వస్తున్న ఈ సీజన్ లో హాటైన ఘాటు సీన్లు ఎక్కువే.
లోలా తుంగ్ చివరిసారిగా బెల్లీ కాంక్లిన్ గా కనిపించనుంది. ది సమ్మర్ ఐ టర్న్‌డ్ ప్రెటీ లాస్ట్ సీజన్ ఈ రోజు నుంచే డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి ఈ సీజన్ బుధవారం (జులై 16) అడుగుపెడుతుంది. ఓటీటీలో డబుల్ ఎపిసోడ్ ప్రీమియర్ తో సీజన్ 3 స్టార్ట్ అవుతుంది. ప్రైమ్ వీడియో ప్రకారం.. బెల్లీ జీవితంలో కొత్త దశలోకి ప్రవేశించడంతో ఈ సీజన్ ప్రారంభమవుతుంది. ఈ రొమాంటిక్ యూత్ సిరీస్ లాస్ట్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.