భారతదేశం, ఆగస్టు 6 -- ఓటీటీలోకి మరో రాబరీ థ్రిల్లర్ దూసుకొస్తోంది. ఇవాళ నుంచే డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది. మరికొన్ని గంటల్లోనే ఓటీటీలో స్ట్రీమింగ్ కు రాబోతోంది. అమెరికన్ హీస్ట్ కామెడీ రొమాంటిక్ థ్రిల్లర్ 'ది పికప్' (The Pickup) డైరెక్ట్ గా ఓటీటీలోకి వచ్చేస్తుంది. దొంగతనం బ్యాక్ డ్రాప్ లో సాగే కథతో పాటు రొమాంటిక్ హాట్ సీన్లతో మూవీ ఆడియన్స్ ను అట్రాక్ట్ చేసే అవకాశముంది.

అమెరికన్ రాబరీ థ్రిల్లర్ 'ది పికప్' మూవీ నేరుగా ఓటీటీలోకి వస్తోంది. ఇవాళ (ఆగస్టు 6) డిజిటల్ స్ట్రీమింగ్ కు రాబోతుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా ఆడియన్స్ ముందుకు రాబోతోంది. నేరుగా ఒరిజినల్ మూవీగా ఇది ప్రైమ్ వీడియోలోకి వస్తోంది.

ది పికప్ మూవీ ఈ రోజు ఓటీటీలోకి వస్తోంది. ఇండియన్ టైమ్ ప్రకారం ఈ రాబరీ థ్రిల్లర్ మధ్యాహ్నం 12.30 గంటల నుంచి ఇక్కడ ఆడి...