Hyderabad, సెప్టెంబర్ 7 -- తెలుగు బుల్లితెర ఆడియెన్స్‌లో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న రియాలిటీ షో బిగ్ బాస్. ఇప్పటికీ 8 సీజన్స్ సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసుకున్న బిగ్ బాస్ తెలుగు ఇవాళ (సెప్టెంబర్ 7) తొమ్మిదో సీజన్‌తో రానుంది. స్టార్ మా ఛానెల్‌లో బిగ్ బాస్ 9 తెలుగు నేడు సాయంత్రం 7 గంటలకు ప్రారంభం కానుంది.
స్టార్ మా ఛానెల్‌తోపాటు జియో హాట్‌స్టార్ (డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీ)లో కూడా బిగ్ బాస్ 9 తెలుగు ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన బిగ్ బాస్ తెలుగు 9 గ్రాండ్ లాంచ్ ప్రోమోను విడుదల చేశారు. కామనర్స్‌గా వచ్చిన కంటెస్టెంట్స్‌ను తప్పా మిగతా సెలబ్రిటీ కంటెస్టెంట్ల మొహాలను ఏమాత్రం రివీల్ చేయలేదు.
ఈ నేపథ్యంలో బిగ్ బాస్ తెలుగు 9 సీజన్‌కు ఫైనల్ అయిన కంటెస్టెంట్ల లిస్ట్‌పై అప్డేట్ వచ్చింది. బిగ్ బాస్ 9 తెలుగు ఫైనల్ కంటెస్టెంట...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.