Hyderabad, ఆగస్టు 2 -- రాశుల ఆధారంగా ఒక మనిషి ప్రవర్తన తీరు ఎలా ఉంటుందన్నదే కాక, భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది కూడా చెప్పవచ్చు. అయితే, ఒక మనిషితో పోల్చుకుంటే మరో మనిషి వ్యక్తిత్వం వేరుగా ఉంటుంది. కొంతమంది కొన్ని విషయాల్లో పాజిటివ్‌గా ఉంటే, కొంతమంది కొన్ని ఇతర విషయాల్లో పాజిటివ్‌గా ఉంటారు. అలాగే, కొంతమంది మంచి స్నేహితులుగా ఉంటారు.

ప్రతి ఒక్కరి జీవితంలో స్నేహితులు చాలా ముఖ్యం. నిజానికి మన జీవితంలో ఒక మంచి స్నేహితుడు ఉంటే, మన జీవితం మారిపోతుంది. మంచి స్నేహితుడు ఆపద సమయంలో తోడుగా ఉంటాడు, మనం చెప్పేది శ్రద్ధగా వింటాడు, ఓటమి ఎదురైతే ధైర్యం చెబుతాడు, సక్సెస్‌లో కూడా తోడుగా ఉంటాడు. మరి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మంచి స్నేహితులు ఎవరు? ఏ రాశుల వారు మంచి స్నేహితులుగా ప్రూవ్‌ చేసుకుంటారు? అనే దాని గురించి తెలుసుకుందాం.

కర్కాటక రాశి వారు చంద్రుడు ప్ర...