భారతదేశం, మే 8 -- మలయాళం హారర్ మూవీ హంట్ థియేటర్లలో రిలీజైన ఎనిమిది తర్వాత ఓటీటీలోకి వస్తోంది. ఈ సినిమా ఓటీటీ ప్లాట్‌ఫామ్, స్ట్రీమింగ్ డేట్ కన్ఫామ్ అయ్యాయి. మనోరమా మ్యాక్స్ ఓటీటీలో మే 23 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ విషయాన్ని ఓటీటీ ప్లాట్‌ఫామ్ అఫీషియల్‌గా ప్రకటించింది. ఈ మేరకు ఓ పోస్టర్‌ను అభిమానులతో పంచుకున్నది.
భావన హీరోయిన్‌గా నటించిన హంట్ మూవీలో రెంజీ ఫణిక్కర్, అజ్మల్ అమీర్ కీలక పాత్రలు పోషించారు. ఈ హారర్ మూవీకి మలయాళం సీనియర్ డైరెక్టర్ షాజీ కైలాస్ దర్శకత్వం వహించాడు. కాన్సెప్ట్ రొటీన్ అయినా నాన్ లీనియర్ స్క్రీన్‌ప్లే ఈ మూవీని తెరకెక్కించి ప్రేక్షకులను మెప్పించాలని అనుకున్నారు దర్శకుడు షాజీ కైలాస్.. కానీ ఈ ప్రయోగం అంతగా సక్సెస్ కాలేదు.
కానీ ట్విస్ట్‌లతో పాటు క్లైమాక్స్ ఎపిసోడ్ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.