భారతదేశం, మే 7 -- తమిళ మూవీ టెన్ అవర్స్ సడెన్‌గా ఓటీటీలోకి వచ్చింది. బుధవారం అమెజాన్ ప్రైమ్‌లో ఈ మూవీ రిలీజైంది. ఫ్రీగా కాకుండా రెంటల్ విధానంలో అమెజాన్ ప్రైమ్ ఈ మూవీని ఓటీటీ ప్రేక్షకుల ముందుకుతీసుకొచ్చింది.
టెన్ అవర్స్ మూవీలో సిబి సత్యరాజ్ హీరోగా నటించాడు. గజరాజ్, దిలీపన్, జీవారవి కీలక పాత్రలు పోషించారు. హీరోయిన్ క్యారెక్టర్ లేకుండా ప్రయోగాత్మకంగా దర్శకుడు ఇళయరాజా కలియపెరుమాల్ ఈ మూవీని తెరకెక్కించాడు.
ఏప్రిల్ 18న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ ఇరవై రోజుల్లోనే ఓటీటీలోకి రావడం గమనార్హం. కాన్సెప్ట్, ట్విస్ట్‌లు బాగున్నా కమర్షియల్‌గా మాత్రం సరైన విజయాన్ని దక్కించుకోలేకపోయింది. ఐఎమ్‌డీబీలో మాత్రం పదికిగాను ఎనిమిది రేటింగ్‌ను సొంతం చేసుకున్నది.
క్యాస్ట్రో నిజాయితీపరుడైన పోలీస్ ఆఫీసర్. తెలివితేటలతో...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.