భారతదేశం, మే 15 -- లేటెస్ట్ తెలుగు క్రైమ్ కామెడీ థ్రిల్లర్ మూవీ చౌర్య పాఠం ఓటీటీలోకి వచ్చింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ రిలీజైంది. ఓవర్‌సీస్ ఆడియెన్స్‌కు మాత్రమే ప్రస్తుతం ఈ మూవీ అందుబాటులోకి వచ్చింది. ఈ వారంలోనే అమెజాన్ ప్రైమ్ ద్వారానే ఇండియన్ ఆడియెన్స్ ముందుకు చౌర్య పాఠం మూవీ రాబోతున్నట్లు సమాచారం.
చౌర్య పాఠం మూవీలో ఇంద్రరామ్, పాయల్ రాధాకృష్ణ హీరోహీరోయిన్లుగా నటించారు. మస్త్ అలీ, రాజీవ్ కనకాల కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాలో లేడీ విలన్‌గా సుప్రియ ఐసోల అదగొట్టింది. ఆమె క్యారెక్టర్‌కు సంబంధించిన ట్విస్ట్‌లు ఆడియెన్స్‌ను మెప్పించాయి. ఈ క్రైమ్ కామెడీ మూవీకి ఈగల్ డైరెక్టర్ కార్తీక్ ఘట్టమేని కథను అందించారు. ధమాకా డైరెక్టర్ త్రినాథరావు నక్కిన చౌర్య పాఠం సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు. నిఖిల్ దర్శ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.