భారతదేశం, మే 28 -- త‌మిళ ఇన్వేస్టిగేట్ థ్రిల్ల‌ర్ మూవీ నిజార్‌కుడై థియేట‌ర్ల‌లో విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల‌ను అందుకున్న‌ది. తాజాగా ఈ మూవీ ఓటీటీలోకి వ‌చ్చేస్తోంది. మే 30 నుంచి ఆహా త‌మిళ్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ సినిమా స్ట్రీమింగ్ డేట్‌ను ఆహా ఓటీటీ అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించింది. ఓ పోస్ట‌ర్‌ను అభిమానుల‌తో పంచుకున్న‌ది. మే 9న ఈ మూవీ నిజార్‌కుడై మూవీ థియేట‌ర్ల‌లో రిలీజైంది. ఇర‌వై రోజుల్లోనే ఈ మూవీ ఓటీటీలోకి రావ‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.

నిజార్‌కుడై మూవీలో సీనియ‌ర్ హీరోయిన్ దేవ‌యాని లీడ్ రోల్‌లో న‌టించిన ఈ మూవీలో విజిత్‌, క‌న్మ‌ణి మ‌నోహ‌ర‌న్‌, రాజ్‌క‌పూర్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ఈ మూవీకి శివ ఆర్ముణం ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఓ చిన్నారి కిడ్నాప్ చుట్టూ ఇన్వేస్టిగేట్ థ్రిల్ల‌ర్‌గా ద‌ర్శ‌కుడు ఈ సినిమాను తెర‌కెక్కించాడు.

వృత్తిప‌ర‌...