భారతదేశం, జూన్ 13 -- రష్యా- ఉక్రెయిన్ యుద్ధం, అమెరికా- చైనా వాణిజ్య అలజడులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రపంచంపై మరో పిడుగు! ఇరాన్ రాజధాని టెహ్రాన్‌పై వైమానిక దాడులు చేసినట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది. మరీ ముఖ్యంగా ఇరాన్‌లోని అణ్వాయుధ స్థావరాలే లక్ష్యంగా ఈ దాడులు చేసినట్టు తేల్చిచెప్పింది. అణు బాంబును ఇరాన్ తయారు చేయకుండా అడ్డుకోవడానికి ఈ దాడులు చేసినట్టు స్పష్టం చేసింది. ఇరాన్ కూడా తమపై దాడి చేసే అవకాశం ఉందంటూ.. ఇజ్రాయెల్‌లో అత్యవసర పరిస్థితిని ప్రకటించింది.
ఇరాన్‌లోని న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్‌పై వైమానికి దాడులు చేసినట్టు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహు ప్రకటించారు.
"ఇరాన్ న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్ సెంటర్లో దాడి చేశాను. ఇరాన్‌పై మా దాడులు ఎన్ని రోజులు కొనసాగాలో, అన్ని రోజులు కొనసాగుతాయి," అని నే...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.