భారతదేశం, జూన్ 23 -- శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 1046 పాయింట్లు పెరిగి 82,408 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 319 పాయింట్లు వృద్ధిచెంది 25,112 వద్ద సెషన్‌ని ముగించింది. బ్యాంక్ నిఫ్టీ 675 పాయింట్లు పెరిగి 56,253 వద్దకు చేరింది.
ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య గత కొన్ని రోజులుగా ఉద్రిక్తతలు ఉన్న విషయం తెలిసిందే. కానీ ఆదివారం అమెరికా కూడా ఇరాన్‌పై దాడులు చేయడంతో ప్రపంచ దేశాలు ఉల్లికిపడ్డాయి. మూడు దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్ర రూపం దాల్చాయి. అమెరికా దాడులతో ఇరాన్.. స్టైట్ ఆఫ్ హార్ముజ్‌ని మూసివేస్తామని హెచ్చరించింది. ఈ జలసంధి ప్రపంచ ముడి చమురు సరఫరాకు అత్యంత కీలకమైనది. ఇరాన్ ఈ పనిచేస్తే ఇంధన ధరలు విపరీతంగా పెరుగుతాయని మదుపర్లలో భయం మొదలైంది. ముడి చమురు ధరలు పెరగడం స్టాక్ మార్కెట్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.