Hyderabad, మే 9 -- కాశ్మీర్‌ను స్వర్గమనే పిలుచుకుంటారు. కానీ ఇప్పుడు ఆ స్వర్గంలో యుద్ధ వాతావరణం ఉంది. వేసవి సెలవుల్లో కాశ్మీర్ వెళ్లాలనుకునే వారు ఈసారి మినీ కాశ్మీర్ కు వెళ్ళండి. ఇది కూడా ఎంతో అందంగా ఉంటుంది. కాశ్మీర్ ఉత్తరాఖండ్లో ఉంది.
ఉత్తరాఖండ్ రాష్ట్రం ఎంతో అందంగా ఉంటుంది. కాబట్టి దీన్ని దేవ భూమి అని పిలుచుకుంటారు. ఇక్కడ ఉన్న సహజ సౌందర్యం కళ్ళను కట్టిపడేస్తుంది. ఆధ్యాత్మిక ప్రదేశాలు కూడా ఉత్తరాఖండ్లో ఎక్కువే.
వేసవి సెలవుల్లో మీరు ఉత్తరాఖండ్లోని మినీ కాశ్మీర్ చూసేందుకు ప్రయత్నించండి. ఇక్కడి అందాలను చూస్తుంటే మీకు కాశ్మీర్ గుర్తుకు రావడం ఖాయం. అందుకే దీన్ని మినీ కాశ్మీర్ ఆఫ్ ఇండియా గా పిలుచుకుంటారు. ఈ ప్రాంతం అసలు పేరు మున్సియారి. ఇక్కడ ఉన్న పచ్చనిలోయలు, ఎత్తయిన హిమాలయ పర్వతాలు, ప్రశాంతమైన వాతావరణం మీకు కాశ్మీర్లో ఉన్న అనుభూతిని అందిస...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.