భారతదేశం, మే 13 -- ఇకపై మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ ఆల్టో కె 10, సెలెరియో, వాగన్ ఆర్. ఈకోలలో 6 ఎయిర్ బ్యాగులు స్టాండర్డ్ గా లభిస్తాయి. ఈ అప్ డేట్ ను రీసెంట్ గా మారుతి సుజుకీ ప్రకటించింది. అంటే మారుతి సుజుకి ఎరీనా ద్వారా విక్రయించే కార్ల లైనప్ మొత్తం ఇప్పుడు స్టాండర్డ్ గా 6 ఎయిర్ బ్యాగులతో వస్తుంది. ఎరీనా డీలర్ షిప్ ల ద్వారా మారుతి సుజుకీ విక్రయిస్తున్న ఇతర కార్లు స్విఫ్ట్, డిజైర్, బ్రెజ్జా.

ఇది కాకుండా, ఆల్టో కె 10, సెలెరియో, వాగన్ ఆర్. ఈకో మోడల్స్ ఇప్పుడు ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ + (ESP), ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ (EBD), హిల్ హోల్డ్ అసిస్ట్ తో కూడిన యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ తో వస్తాయి. రియర్ పార్కింగ్ సెన్సార్లు, సీట్ బెల్ట్ రిమైండర్స్, 3 పాయింట్ సీట్ బెల్ట్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

కస్టమర్ ఆకాంక్షలకు...