భారతదేశం, జనవరి 8 -- తెలుగులో మల్టీ స్టార్స్ సినిమాలకు పెట్టింది పేరుగా హీరో దగ్గుబాటి వెంకటేష్ మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో వెంకటేష్ కలిసి నటించిన విషయం తెలిసిందే. ఆ సినిమానే మన శంకర వరప్రసాద్ గారు. సూపర్ హిట్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నయనతార హీరోయిన్‌గా చేసింది.

సంక్రాంతి కానుకగా జనవరి 12న మన శంకర వరప్రసాద్ గారు సినిమా థియేట్రికల్ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మన శంకర వరప్రసాద్ గారు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, సూపర్ స్టార్ మహేశ్ బాబు, చిరంజీవిపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు దగ్గుబాటి వెంకటేష్.

విక్టరీ వెంకటేష్ మాట్లాడుతూ.. "మెగా విక్టరీ ఫ్యాన్స్ అందరికీ నమస్కారం. చిరంజీవి గారితో వర్క్ చేయడం వండర్‌ఫుల్ ఎక్స్‌పీరియెన...