Hyderabad, ఏప్రిల్ 26 -- ట్యాన్‌తో విసిగిపోయారా? సూర్యుడి వేడికి మీ చర్మం నల్లగా మారిపోయి నిస్తేజంగా కనిపిస్తోందా? అయితే మీకో గుడ్‌న్యూస్! బాలీవుడ్ బ్యూటీ ప్రపంచ సుందరి అయిన ప్రియాంకా చోప్రా తన మెరిసే చర్మ సౌందర్యం కోసం వాడే ఒక సీక్రెట్ హోమ్ మేడ్ స్క్రబ్ మీకోసం తీసుకొచ్చాం! ఇది కేవలం ట్యాన్‌ను తక్షణమే తొలగించడమే కాకుండా, మీ చర్మానికి సహజమైన కాంతిని కూడా అందిస్తుంది. దీన్ని ఎలా తయారు చేయాలో తెలుసుకుని ట్రై చేసేయండి.

శనగపిండి సహజమైన ఎక్స్‌ఫోలియేటర్‌గా పనిచేస్తుంది. ఇది చర్మంపై పేరుకుపోయిన ట్యాన్ పొరను సున్నితంగా తొలగించి, చర్మానికి తక్షణ కాంతినిస్తుంది.

శనగపిండి చనిపోయిన చర్మ కణాలను తొలగించి చర్మాన్ని మరింత మృదువుగా, నునుపుగా తయారవుతుంది. ఆరోగ్యకరమైన మెరుపును అందిస్తుంది.

శనగపిండిలో ఉండే సహజమైన గుణాలు మొటిమలు కలిగించే బ్యాక్టీరియాతో పోరా...