భారతదేశం, మే 4 -- స్టాక్ మార్కెట్లో మల్టీబ్యాగర్ స్టాక్స్‌తో పాటు మంచి డివిడెండ్లు ఇచ్చే స్టాక్స్‌పైనా మదుపర్ల ఫోకస్ ఉంటుంది. మీరు కూడా డివిడెండ్ ఇచ్చే స్టాక్స్ గురించి చూస్తుంటే ఇది మీకోసమే! ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సాఫ్ట్వేర్ లిమిటెడ్ తాజాగా భారీ డివిడెండ్‌ని ప్రకటించింది. ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఒక్కో షేరుకు రూ.265 డివిడెండ్ చెల్లించాలని నిర్ణయించింది. ఇందుకు కంపెనీ నిర్దేశించిన రికార్డు తేదీ ఈ వారమే. పూర్తి వివరాల్లోకి వెళితే..
అర్హత కలిగిన ఇన్వెస్టర్లకు ఒక్కో షేరుకు రూ.265 డివిడెండ్ చెల్లించనున్నట్లు ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎక్స్ఛేంజ్ని సమర్పించిన ఫైలింగ్‌లో తెలిపింది. మే 8వ తేదీన ఈ డివిడెండ్‌కు కంపెనీ రికార్డును ఫిక్స్ చేసింది. ఈలోపు స్టాక్స్ డిమాండ్ అకౌంట్లో ఉన్న వారికి డివిడెండ్ అందుతుంది.
గత ఏడాది ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.