భారతదేశం, ఆగస్టు 31 -- ఈ వారం స్టాక్ మార్కెట్ పుంజుకుంటుందా? అనే ప్రశ్న ఇన్వెస్టర్ల మదిలో మెదులుతోంది. అయితే మరోవైపు ఈ వారం 8 కంపెనీల ఐపీఓలు తెరుచుకోనున్నాయి. ఈ జాబితాలో 7 ఎస్ఎంఈ సెగ్మెంట్ కంపెనీలు ఉండగా.. అదే సమయంలో 1 కంపెనీ మెయిన్ బోర్డ్ ఐపీఓ ఉంది. ఈ కంపెనీల గురించి చూద్దాం..

ఈ కంపెనీ ఐపీఓ పరిమాణం రూ.126 కోట్లు. కంపెనీ ఐపీవో పూర్తిగా తాజా షేర్లపై ఆధారపడి ఉంటుంది. సెప్టెంబర్ 1, 2025న ఈ ఐపీఓ ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 3 వరకు కంపెనీ ఐపీఓ కొనసాగనుంది. అమంత హెల్త్ కేర్ ఐపీఓ అనేది మెయిన్ బోర్డ్ ఐపీఓ. ఒక్కో షేరు ధరను రూ.120-126గా నిర్ణయించారు. కంపెనీ ఐపీఓ గ్రే మార్కెట్లో రూ.25 ప్రీమియంతో ట్రేడవుతోంది.

ఇది ఎస్ఎంఈ సెగ్మెంట్ ఐపీఓ. కంపెనీ ఐపీవో పరిమాణం రూ.19.49 కోట్లు. ఐపీఓ ద్వారా 13 లక్షల కొత్త షేర్లను జారీ చేయనుంది. సెప్టెంబర్ 1న రచిత్ ప్రిం...