భారతదేశం, మే 8 -- రాజ్‌కుమార్ రావ్, వామికా గబ్బి హీరోహీరోయిన్లుగా నటించిన భూల్ చుక్ మాఫ్ మూవీ మే 9న థియేటర్లలో రిలీజ్ కావాల్సింది. రిలీజ్‌కు మరో రోజు ఉండగా మేకర్స్ ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. భూల్ చుక్ మాఫ్ మూవీ థియేట్రికల్ రిలీజ్‌ను క్యాన్సిల్ చేస్తున్నట్లు ప్రకటించారు. డైరెక్ట్‌గా ఈ మూవీని ఓటీటీలో రిలీజ్ చేయబోతున్నట్లు వెల్లడించారు.
మే 16 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో భూల్ చుక్ మాఫ్ మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు పేర్కొన్నారు. ఈ సినిమాను థియేటర్లలోనే రిలీజ్ చేయాలని అనుకున్నామని, కానీ దేశంలో నెలకొన్న తాజా పరిణామాలు, సెక్యూరిటీ మాక్ డ్రిల్స్ నేపథ్యంలో తమ నిర్ణయాన్ని మార్చుకొని ఓటీటీలో రిలీజ్ చేయబోతున్నట్లు నిర్మాణ సంస్థ ట్విట్టర్ ద్వారా ప్రకటించింది.
రొమాంటిక్ కామెడీ డ్రామాగా తెరకెక్కుతోన్న భూల్ చుక్ మాఫ్ మూవీకి క...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.