భారతదేశం, ఫిబ్రవరి 11 -- కార్తీకేయ 2 మూవీతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిపోయిన నిఖిల్ సిద్ధార్థ ఇప్పుడు స్వయంభు అనే మరో హిస్టారికల్ వార్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. బుధవారం (ఫిబ్రవరి 11) రిలీజైన టీజర్ అదిరిపోయింది. ఈ రిలీజ్ ఈవెంట్లో మూవీ టీమ్ తో కలిసి పాల్గొన్న నిఖిల్.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. అవేంటో చూడండి.
స్వయంభు మూవీ స్టోరీ ఏంటన్నది చెబుతూ నిఖిల్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఎప్పుడూ చరిత్రలో పెద్ద పెద్ద రాజుల గురించి మాట్లాడుకుంటామే తప్ప చిన్నవాళ్ల గురించి చెప్పుకోమని, అలాంటి ఓ వ్యక్తి కథే ఇది అని అన్నాడు.
"ఈ సినిమా ఒప్పుకోవడానికి ఓ కారణం ఉంది. మన దేశం గురించి చూస్తే ఎంతో మంది వారియర్స్ ఉన్నారు. మనం ఎప్పుడూ కృష్ణదేవరాయ, కాటంరాజులాంటి గొప్పగొప్ప వాళ్ల గురించే చెప్పుకుంటాం. కానీ రాయలసీమ ప్రాంతంలో 985 ఏడీలో కృ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.