భారతదేశం, నవంబర్ 21 -- టైటిల్: ఇట్లు మీ ఎదవ

నటీనటులు: త్రినాధ్ కఠారి, సాహితీ అవాంచ, తనికెళ్ల భరణి, గోపరాజు రమణ, దేవీ ప్రసాద్, నవీన్ నేని, సురభి ప్రభావతి, మధుమణి, తాగుబోతు రమేష్, చలాకీ చంటి, జబర్దస్త్ నూకరాజు, జెమినీ సురేష్, డీడీ శ్రీనివాస్, రామజగన్ తదితరులు

రచన, దర్శకత్వం: త్రినాధ్ కటారి

సంగీతం: ఆర్పీ పట్నాయక్

సినిమాటోగ్రఫీ: జగదీష్ చీకటి

ఎడిటింగ్: ఉద్ధవ్ ఎస్‌బీ

బ్యానర్: సంజీవని ప్రొడక్షన్స్

నిర్మాత: బళ్లారి శంకర్

విడుదల తేది: 21 నవంబర్ 2025

తెలుగులో వచ్చిన లేటెస్ట్ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ మూవీ ఇట్లు మీ ఎదవ. త్రినాధ్ కటారి హీరోగా, స్వీయ దర్శకత్వం వహించిన ఇట్లు మీ ఎదవ మూవీలో సాహితీ అవాంచ హీరోయిన్‌గా చేసింది.

థియేటర్లలో ఇవాళ (నవంబర్ 21) విడుదలైన ఇట్లు మీ ఎదవ ప్రీమియర్స్ ఒకరోజు ముందుగానే పడిపోయాయి. వెయ్యేళ్లు వర్ధిళ్లు అనే క్యా...