భారతదేశం, ఏప్రిల్ 28 -- ఏదైనా కారు కొనుగోలు చేయాలంటే మైలేజ్ మాత్రమే కాదు, ఇప్పుడు సేఫ్టీ ఫీచర్స్‌ని కూడా చూస్తున్నారు. ఇంకా చెప్పాలంటే, భద్రతకు అధిక ప్రాధాన్యతను ఇస్తున్న అనేక కుటుంబాలు సేఫ్టీ విషయంలో రాజీపడటం లేదు. అందుకు తగ్గట్టుగానే ఆటోమొబైల్ సంస్థలు సైతం తమ వాహనాల్లో అధిక సేఫ్టీ ఫీచర్స్ ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అమ్మకాల పరంగా దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ అయిన మారుతీ సుజుకీ కూడా ఇప్పుడు సేఫ్టీపై మరింత ఫోకస్ చేసింది. ఈ నేపథ్యంలోనే తన పోర్ట్‌ఫోలియోలోని అన్ని మోడల్స్‌కి 6 ఎయిర్‌బ్యాగులు ఫిట్ చేసేందుకు సంస్థ రెడీ అవుతోంది. అంతేకాదు, ఈ సేఫ్టీ ఇచ్చి, సంస్థ వాహనాల ధరలను మరోసారి పెంచే అవకాశం కూడా ఉంది!
దిగ్గజ కార్ల తయారీ సంస్థ ఇప్పుడు తన మొత్తం ప్యాసింజర్ వాహనాల శ్రేణిలో ఆరు ఎయిర్‌బ్యాగులను స్టాండర్డ్ ఫిట్‌మెంట్‌గా అ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.