Hyderabad, మే 12 -- తెలివికి పరీక్ష పెట్టే చిత్రాలే ఆప్టికల్ ఇల్యుషన్లు. ఇవి కంటి ముందే కనిపిస్తూ గందరగోళానికి గురిచేస్తాయి. మీ మనస్సును, కళ్ళను పదునుగా ఉన్నాయో లేవో పరీక్షించుకోవాలంటే ఈ ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలను సాధించేందుకు ప్రయత్నించండి.

కొంతమంది తమను తాము చాలా తెలివైన వారిగా చెప్పుకుంటూ ఉంటారు. అలాంటి వారికే ఇలాంటి ఆర్టికల్ ఇల్యూష్లు అసలైన ఛాలెంజ్ విసురుతాయి. ఇక్కడ మేము ఇచ్చిన చిత్రంలో ఒక పెద్ద తప్పు జరిగింది. అదేంటో మీరు కనిపెట్టి కేవలం పది నిమిషాల్లో చెప్పాలి. అలా చెబితే మీరు చాలా తెలివైన వారే అని అర్థం. ముందుగా మీరు ఆ చిత్రాన్ని నిశితంగా పరిశీలించండి. ఆ తప్పు ఇట్టే దొరికిపోతుంది.

ఇక్కడ ఇచ్చిన ఆప్టికల్ ఇల్యూషన్లో ఒక అమ్మాయి తన పెంపుడు కుక్కతో బయటికి వెళుతుంది. వాన కూడా పడుతోంది. చెట్లు, ఇల్లు అన్ని ఉన్నాయి. అయితే ఆ చిత్రంలో ప్రక...