భారతదేశం, డిసెంబర్ 23 -- స్టార్ హీరో విజయ్ దేవరకొండ అవుట్ అండ్ అవుట్ మాస్ క్యారెక్టర్‌లో కనిపిస్తున్న లేటెస్ట్ సినిమా రౌడీ జనార్ధన. ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌లో ఈ క్రేజీ మూవీని స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు.
టాలెంటెడ్ యంగ్ డైరెక్టర్ రవి కిరణ్ కోలా రౌడీ జనార్ధన సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. రూరల్ యాక్షన్ డ్రామా నేపథ్యంతో భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా "రౌడీ జనార్థన" సినిమా రూపొందుతోంది.
తాజాగా రౌడీ జనార్ధన సినిమా టైటిల్ గ్లింప్స్‌ను నిన్న (డిసెంబర్ 22) హైదరాబాద్‌లో విజయ్ దేవరకొండ అభిమానుల కేరింతల మధ్య గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో నిర్మాత దిల్ రాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
ప్రొడ్యూసర్ దిల్ రాజు మాట్లాడుతూ.. "రౌడీ జనార్థన టైటిల్ గ్లింప్స్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.