Hyderabad, మే 23 -- భారతదేశంలోని ప్రతి నగరానికి ప్రత్యేకత ఉంది. స్థానికంగా దొరికే ఎన్నో రకాల వంటకాలు కూడా ఉన్నాయి. మీకు ట్రావెలింగ్ అంటే ఇష్టమైతే, మీరు మంచి ఆహార ప్రియులు కూడా అయితే మీకోసమే ఇక్కడ మేము బెస్ట్ ఫుడ్ దొరికే నగరాల గురించి ఇచ్చాము.

ఇండియాలోనే ఈ అయిదు నగరాలకి వెళ్లారంటే రకరకాల ఫుడ్స్ దొరుకుతాయి. ఎంత తిన్నా ఇంకా తినాలనిపించేలా ఉంటాయి. ఈ రుచికరమైన వంటకాలను టేస్ట్ చూడాలంటే మీ పొట్టను ఖాళీ ఉంచుకునే వెళ్లారు. మీరు టేస్టీ ఫుడ్ తినేందుకు ఏ నగరాలను ఇండియాలో సందర్శించాలో తెలుసుకోండి.

చోలే కుల్చే రెసిపీ

పంజాబీ ఫుడ్ చాలా పాపులర్. మీరు అమృత్ సర్ వెళ్లారంటే అన్ని రకాల పంజాబీ స్పెషల్ ఫుడ్స్ దొరుకుతాయి. చోలే-కుల్చే, అమృత్ సర్ చేపల కూర, మలై లస్సీ కచ్చితంగా టేస్ట్ చూడాలి. గోల్డెన్ టెంపుల్ సమీపంలోని దాబాల్లో వడ్డించే పప్పు, లంగర్ ఫుడ్ కూడా చాల...