భారతదేశం, ఏప్రిల్ 27 -- టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ కశ్మీర్ పై చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. 'రెట్రో' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో పహల్గాం ఉగ్రదాడిపై స్పందించిన విజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లో శనివారం (ఏప్రిల్ 26) రాత్రి ఈ కార్యక్రమం జరిగింది. ఇందులో చీఫ్ గెస్ట్ గా అటెండ్ అయిన విజయ్ మాట్లాడుతూ.. కశ్మీర్ ఇండియాదేనని పేర్కొన్నాడు.
ఇటీవల జమ్ము కశ్మీర్ లో జరిగిన పహల్గాం ఉగ్రదాడితో ప్రపంచం ఉలిక్కిపడింది. ఈ మారణ కాండలో 26 మంది అమాయకులు చనిపోయారు. ఈ ఘటనతో ఊగిపోతున్న భారత్.. పాకిస్థాన్ ను టార్గెట్ చేసింది. మరోవైపు కశ్మీర్ తమదే అంటూ భారత్ ను పాక్ రెచ్చగొడుతోంది. ఈ సమయంలో విజయ్ దేవరకొండ కశ్మీర్ ఇండియాదే అంటూ కామెంట్లు చేశాడు.
'' ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలు బాధపడుతున్నాయి. ఆ పెయిన్ ను మేం దగ్గరుండి పంచుకోలేకపోయినా మేమూ ఆ నొ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.