భారతదేశం, నవంబర్ 9 -- గూగుల్ ఇండియా తమ గూగుల్ మ్యాప్స్‌లో ఒక ముఖ్యమైన అప్‌డేట్‌ను ప్రకటించింది. ప్రయాణాన్ని మరింత స్మార్ట్‌గా, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా మార్చేందుకు జెమినీ ఏఐ ఇంటిగ్రేషన్‌తో కూడిన కొత్త ఫీచర్లను పరిచయం చేసింది. ఇటీవలే చేసిన ఒక ప్రకటనలో, ఈ అప్‌డేట్ ద్వారా ఏఐ ఆధారిత వాయిస్ అసిస్టెన్స్, రియల్ టైమ్ ట్రాఫిక్ అలర్ట్స్, మెరుగైన రోడ్డు భద్రతా సాధనాలు భారతదేశంలోని లక్షలాది వినియోగదారులకు అందుబాటులోకి వస్తాయని గూగుల్ తెలిపింది.
1. జెమినీ ఏఐతో హ్యాండ్స్-ఫ్రీ అన్వేషణ
ఈ కొత్త అప్‌డేట్‌తో, వినియోగదారులు ఇప్పుడు కేవలం "ఓకే గూగుల్" అని చెప్పి.. హ్యాండ్స్-ఫ్రీగా అన్వేషణను ప్రారంభించవచ్చు. గూగుల్ ఏఐ అసిస్టెంట్ అయిన జెమినీ, వాయిస్ కమాండ్‌ల ద్వారానే సమీపంలోని ప్రాంతాలను కనుగొనడం, ప్రశ్నలు అడగడం లేదా ప్రయాణంలో ఉన్నప్పుడు మీ లైవ్ లొకేష...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.