భారతదేశం, జూలై 10 -- ఇండియన్ కోస్ట్ గార్డ్‌లో చేరడానికి ఒక మంచి వచ్చింది. కోస్ట్ గార్డ్ అసిస్టెంట్ కమాండెంట్ బ్యాచ్ 2027 కోసం నియామక ప్రక్రియను ప్రారంభించింది. అర్హత గల అభ్యర్థులు 8 జూలై 2025 నుండి 23 జూలై 2025 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. జనరల్ డ్యూటీకీ సంబంధించి 140 పోస్టులు, టెక్నికల్‌కు సంబంధించి 30 పోస్టులు ఉన్నాయి.

జనరల్ డ్యూటీ, టెక్నికల్ బ్రాంచ్ కోసం ఈ రిక్రూట్‌మెంట్ విడుదల చేశారు. దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్‌లో ఉంటుంది. అభ్యర్థులు joinindiancoastguard.cdac.in వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

జనరల్ డ్యూటీ(జీడీ)కి దరఖాస్తు చేసుకోవాలనుకుంటే, మీరు ఏదైనా సబ్జెక్టులో గ్రాడ్యుయేషన్ డిగ్రీని కలిగి ఉండాలి. అదే సమయంలో, టెక్నికల్ బ్రాంచ్‌కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు మెకానికల్, ఎలక్ట్రికల్ లేదా ఎలక్...