భారతదేశం, డిసెంబర్ 5 -- సిబ్బంది కొరత కారణంగా వందలాది విమానాలు రద్దవడంతో ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలిగించిన ఇండిగో ఎయిర్‌లైన్స్.. ఫిబ్రవరి 10 నాటికి సాధారణ సేవలను పునరుద్ధరించాలని భావిస్తున్నట్లు ప్రకటించింది. ఈ సంక్షోభం నేటికి నాలుగో రోజుకు చేరింది. పైలట్ల రాత్రి డ్యూటీ వేళల (Night Time Duty Hours) విషయంలో కొన్ని నిబంధనలను తాత్కాలికంగా సడలించాలని విమానయాన నియంత్రణ సంస్థను (DGCA) కోరింది. గురువారం ఒక్కరోజే సుమారు 550 విమానాలు రద్దు కావడంతో ఈ అంతరాయం నాలుగో రోజుకు చేరింది. ఈ సంక్షోభంపై పది కీలక అప్‌డేట్స్ ఇక్కడ ఉన్నాయి.

Published by HT Digital Content Services with permission from HT Telugu....