భారతదేశం, జూలై 17 -- కొత్త స్మార్ట్ టీవీ కొనాలని ఆలోచిస్తుంటే.. ముందుగా టీవీ కొనడానికి బడ్జెట్ ఎంత? ఏ బ్రాండ్ స్మార్ట్ టీవీ కొనాలనుకుంటున్నారు? అలాగే టీవీ పిక్చర్, సౌండ్ క్వాలిటీతో పాటు సర్వీస్ సెంటర్ లభ్యతపై దృష్టి పెట్టాలి. ఇవన్నీ మంచి స్మార్ట్ టీవీ కొనడం సులభతరం చేస్తాయి. అందుకే మీ కోసం మేం కొన్ని ఉత్తమ స్మార్ట్ టీవీలను తీసుకొచ్చాం. మంచి పిక్చర్ క్వాలిటీని అందిస్తాయి.

ఏసర్ 43 ఇంచుల జీ ప్లస్ సిరీస్ 4 కే స్మార్ట్ టీవీ ఎంఆర్పీ రూ .47,999. దీనిని మీరు అమెజాన్ నుండి 58 శాతం తగ్గింపుతో కేవలం రూ .20,999 కు కొనుగోలు చేయవచ్చు. నెలకు రూ.970 ఈఎంఐ ఆప్షన్‌లో ఈ టీవీని కొనుగోలు చేసే అవకాశం కల్పించారు. నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్‌తో హెచ్‌డీఎఫ్‌సీ డెబిట్, క్రెడిట్ కార్డులపై రూ.1500 డిస్కౌంట్ లభిస్తుంది. ఈ టీవీని కొనుగోలు చేస్తే 10 రోజుల రీప్లేస్మెంట్, 2 ఏళ్...