Hyderabad, సెప్టెంబర్ 5 -- వాస్తు శాస్త్రం మన జీవితాలపై చాలా లోతైన ప్రభావాన్ని చూపుతుంది. వాస్తు లోపాలు ఏర్పడినప్పుడు అనేక రకాల సమస్యలు మొదలవుతాయి. ఇంటి వాతావరణం ప్రతికూలంగా మారుతుంది. వాస్తు లోపాలను తొలగించడానికి కొన్ని చిత్రాలను ఇంట్లో పెట్టడం. వాస్తు ప్రకారం పాటిస్తే సానుకూల శక్తి వ్యాపించి, ప్రతికూల శక్తి తొలగిపోతుంది.

వాస్తు శాస్త్రం ప్రకారం, ఈ చిత్రాలను ఇంట్లో పెడితే ఎలాంటి సమస్యలు ఉన్నా సరే తొలగిపోతాయి. సానుకూలత రావడం ప్రారంభమవుతుంది. మీ ఇంట్లో నెగిటివిటీ ఉందని మీకు కూడా అనిపిస్తే, ఈ రోజు వాస్తు ప్రకారం ఈ చిత్రాలను ఇంటికి తీసుకురండి. ఈ ఫోటోలను ఇంట్లో పెట్టడం ద్వారా ఆ వ్యక్తి అదృష్టవంతుడవచ్చు. మరి ఇంట్లో ఏయే చిత్రాలు పెట్టుకుంటే మంచిదో తెలుసుకుందాం.

ఏడు గుర్రాల ఫోటో: వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంట్లో ఏడు గుర్రాలు ఫోటో ఉంచడం శుభప్రదం...