Hyderabad, జూన్ 28 -- చాలామంది వాస్తు ప్రకారం పాటిస్తూ ఉంటారు. వాస్తు ప్రకారం అనుసరించడం వలన చాలా సమస్యలు తొలగిపోతాయి, సంతోషంగా కూడా ఉండొచ్చు. వాస్తు ప్రకారం చాలా మంది తెలియక చిన్న చిన్న పొరపాట్లు చేస్తూ ఉంటారు. దాని వలన పెద్ద నష్టం ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇంటిని నిర్మించడానికి మొదలు, ఇంట్లో ఏ వస్తువులు ఏ దిశలో ఉంచాలి అనే దాని వరకు చాలా మంది రకరకాల వాస్తు పరిహారాలని, వాస్తు చిట్కాలని పాటిస్తూ ఉంటారు.

ఈరోజు పక్షి గూడుకి సంబంధించి కొన్ని వాస్తు నియమాలని తెలుసుకుందాం. ఇంట్లో పక్షి గూడు ఉంటే మంచిదా కాదా, పక్షి గూడు ఉండచ్చా అనే సందేహాలు చాలా మందిలో ఉంటాయి. మరి, ఇంట్లో పక్షి గూడు ఉండచ్చా, దాని వలన ఏమైనా నష్టం కలుగుతుందా అనే విషయాన్ని ఈరోజు తెలుసుకుందాం.

మామూలుగా మనం చాలా రకాల పక్షులను మన ఇంటి దగ్గర లేదా బాల్కనీలో కానీ, గార్డెన్‌లో ఉండడం కానీ చ...