భారతదేశం, జూలై 3 -- చాలా మంది ఇప్పుడు ఇంట్లోనే పర్సనల్ థియేటర్ ఉంటే బాగుండు అని అనుకుంటారు. దానికి పెద్ద బడ్జెట్ కావాలి. అదే థియేటర్‌ ఫీల్ ఇచ్చే స్మార్ట్ టీవీలు కొనుక్కుంటే బడ్జెట్ ధరలో అయిపోతుంది. వీకెండ్స్‌లో ఫ్యామిలీ అంతా కలిసి కూర్చొని ఇంట్లో తమకు ఇష్టమైన సినిమాను ఎంజాయ్ చేయెుచ్చు. తక్కువ ధరలో పెద్ద స్క్రీన్ టీవీ కోసం చూస్తున్నట్లయితే ఈ వార్త మీకు ఉపయోగపడుతుంది. అమెజాన్‌లో లభించే చౌకైన 65 అంగుళాల స్మార్ట్ టీవీలు చూద్దాం.. వీటి ధర రూ.43,000లోపు ఉంది.

ఈ టీవీ అమెజాన్లో రూ.39,999కు అందుబాటులో ఉంది. దీని ఎంఆర్పీ రూ .1,30,990. 69 శాతం తగ్గింపుతో లభిస్తుంది. బ్యాంక్, ఎక్స్ఛేంజ్ ఆఫర్లను సద్వినియోగం చేసుకోవడం ద్వారా దీని ధరను మరింత తగ్గించవచ్చు. ఇందులో 65 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్తో 120 అంగుళాల 4కే అల్ట్రా క్యూఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. డాల్బ...