Hyderabad, మే 16 -- ఇంట్లో బ్రెడ్, గుడ్లు ఉంటే సూపీ ఫ్రై తయారు చేసుకోవచ్చు.పిల్లల నుంచి పెద్దల వరకు మీ ఇంట్లో ప్రతి ఒక్కరూ ఈ ఫ్రైని ఇష్టంగా తింటారు.ఒకసారి రుచి చూసిన రుచికరమైన ఎగ్ బ్రెడ్ ఫ్రైని ఎలా తయారు చేయాలో ప్రయత్నించండి
గుడ్లు - రెండు
బ్రెడ్ స్లైసులు - ఎనిమిది
ఉప్పు - రుచికి సరిపడా
మిరియాల పొడి - అర స్పూను
పచ్చిమిర్చి తరుగు - ఒక స్పూను
కారం - ఒక స్పూను
అల్లం తరుగు ఒక స్పూను
పసుపు - ఒక స్పూను
చీజ్ తురుము - పావు కప్పు
బటర్ - అర కప్పు
ఉల్లిపాయ - ఒకటి
క్యాప్సికం - ఒకటి
వెల్లుల్లి తరుగు - అర స్పూను
4. అందులో ముక్కలుగా తరిగిన బ్రెడ్ ముక్కలు వేసి బాగా కలపాలి.
5. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి బటర్ వేసి వేడి చేయాలి. అందులో తరిగిన ఉల్లిపాయలు వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి.
4. తర్వాత అందులో తరిగిన క్యాప్సికమ్ వేసి వేయించ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.