భారతదేశం, జూలై 6 -- అమెజాన్‌లో 75 అంగుళాల స్మార్ట్ టీవీ డీల్స్ ఉన్నాయి. పర్సనల్ థియేటర్లను ఇంట్లోనే తయారు చేసుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది. సినిమా చూడటానికి బయటకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇంట్లో పర్సనల్ థియేటర్‌ను ఎంజాయ్ చేయవచ్చు. ఇంట్లో మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో ఎప్పుడు కావాలంటే అప్పుడు మీకు ఇష్టమైన సినిమాను ఆస్వాదించవచ్చు. ఇందుకోసం 75 అంగుళాల టీవీ ఉంటే సరదాగా ఉంటుంది.

అమెజాన్‌లో 75 అంగుళాల స్మార్ట్ టీవీలను భారీ డిస్కౌంట్లతో చాలా సరసమైన ధరలో అందిస్తున్నారు. మీరు కూడా 75 అంగుళాల టీవీ కొనాలని ఆలోచిస్తుంటే.. కింది ఆప్షన్స్ మీకు ఉపయోగపడవచ్చు.

టీసీఎల్ రూ.2,54,990 ఎంఆర్పీ ఉన్న ఈ 75 అంగుళాల టీవీ అమెజాన్లో 74 శాతం డిస్కౌంట్‌తో కేవలం రూ.66,990కే లభిస్తుంది. బ్యాంక్, ఎక్స్ఛేంజ్ ఆఫర్లను సద్వినియోగం చేసుకోవడం ద్వారా దీని ధరను తగ్గించుకోవచ్చు. ఈ టీ...