భారతదేశం, ఫిబ్రవరి 19 -- టాలీవుడ్ మోస్ బ్యూటిపుల్ హీరోయిన్స్‌లలో అనుపమ పరమేశ్వరన్ ఒకరు. అందంతోపాటు అదిరిపోయే అభినయంతో ఆకట్టుకునే అనుపమ పరమేశ్వరన్‌కు యూత్‌లో ఫుల్ క్రేజ్ ఉంది. అఆ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయిన అనుపమ పరమేశ్వరన్ ప్రేమమ్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ఇక కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో సూపర్ క్రేజ్ సంపాదించుకుంది బ్యూటిఫుల్ అనుపమ పరమేశ్వరన్. ఇటీవలే పరదా, కిష్కింధపురి, టిల్లు స్క్వేర్, బైసన్ వంటి చిత్రాలో వరుసగా ఆడియెన్స్‌ను అలరించింది ఈ ముద్దుగుమ్మ. తెలుగుతో పాటు వివిధ భాషల్లో వరుస సినిమాలతో దూసుుకపోతోంది అనుపమ పరమేశ్వరన్.
ఇలా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందిన అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో కొత్త ఫీచర్ ఫిల్మ్‌తో రానుంది. ఎస్ కే గీ ఎంటర్టైన్మెంట్ (Ess Kay Gee Entertainment), బెంచ్‌మార్క్ స్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.