భారతదేశం, మే 26 -- యంగ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న డెకాయిట్ చిత్రానికి క్రేజ్ బాగానే ఉంది. ఎప్పుడూ డిఫరెంట్ స్టోరీలతో వచ్చే శేష్.. మరోసారి అదే ఫాలో అయ్యారు. ఈ చిత్రానికి కథ కూడా అందించారు. ఈ మూవీకి సునీల్ దేవ్ దర్శకత్వం వహించారు. ఈ డెకాయిట్ చిత్రం నుంచి నేడు (మే 26) గ్లింప్స్ వీడియో వచ్చింది.
మృణాల్ ఠాకూర్ కన్నీళ్లు పెట్టకునే షాట్‍తో డెకాయిట్ ఫైర్ గ్లింప్స్ మొదలైంది. "జూలియట్ నీకు జరిగింది మామూలు విషయం కాదు. అందరూ నిన్ను మోసం చేశారు. కానీ నేను నిన్ను మోసం చేయడానికి రాలేదు. కుడి****డానికి వచ్చా" అని అడివి శేష్ డైలాగ్ ఉంది. అనురాగ్ కశ్యప్ సీరియస్ లుక్‍లో కనిపించారు.
అడివి శేష్ క్యారెక్టర్ డెకాయిట్ చిత్రంలో డిఫరెంట్ షేడ్లలో ఉండనుందని తెలుస్తోంది. ముందుగా మృణాల్ ఠాకూర్‌ను నమ్మించి.. ఆ తర్వాత మోసం చేస...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.