భారతదేశం, డిసెంబర్ 2 -- ప్రతి ఒక్కరూ కూడా ఏ ఇబ్బంది లేకుండా ఆనందంగా ఉండాలని అనుకుంటారు. అందుకోసం ఇంట్లో రకరకాల పద్ధతులను పాటిస్తూ ఉంటారు. కొంతమంది ఏ సమస్య రాకుండా ఉండడానికి వాస్తు నియమాలను పాటిస్తే, కొంత మంది లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలని రకరకాల పరిహారాలను పాటిస్తూ ఉంటారు.

చాలా మంది ఇంట్లోకి ఎలాంటి దుష్టశక్తులు అడుగుపెట్టకూడదని, నరదృష్టి వంటి ఇబ్బందులు కలగకుండా ఉండడానికి సింహద్వారానికి రకరకాల వాటిని కడుతూ ఉంటారు. సింహద్వారానికి ఈ మూట కట్టి ఉంచినట్లయితే వాస్తు దోషాలు తొలగిపోతాయి. అఖండ ధన లాభం కూడా కలుగుతుంది. మరి మీరు కూడా దీనిని అనుసరించాలనుకుంటున్నారా? అయితే ఏం చేయాలో ఇప్పుడే చూద్దాం.

వాస్తు ప్రకారం పాటించడం వలన సానుకూల శక్తి వ్యాపిస్తుంది. జ్యోతిష్య శాస్త్రంలో వాస్తుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. కనుక ఇంటి నిర్మాణ విషయంలో కచ్చితంగా వాస్తుని ...