భారతదేశం, ఫిబ్రవరి 14 -- తెలంగాణ రాష్ట్రంలో ముగిసిన పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో 1,019 మంది గృహిణులు ఎన్నికయ్యారని రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన గణాంకాలు చెబుతున్నాయి. ఈ గణాంకాలు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మునిసిపాలిటీలు, మునిసిపల్ కార్పొరేషన్లలో ఏకగ్రీవంగా ఎన్నికైన అభ్యర్థులు కూడా ఉన్నారు.
మొత్తం 2,995 మంది అభ్యర్థులు వార్డల్లో ఎన్నికైనట్లు ఎన్నికల సంఘం అధికారులు ప్రకటించారు. విజేతలలో పురుషుల కంటే మహిళలే ఎక్కువగా ఉన్నారు.. 1,356 మంది పురుషులతో పోలిస్తే 1,638 మంది మహిళలు ఎన్నికయ్యారు. ఎన్నికైన ప్రతినిధుల సగటు వయస్సు 42.4 సంవత్సరాలుగా ఉంది.
ఎన్నికైన ప్రతినిధులలో 1,924 మంది గ్రాడ్యుయేట్లు, 194 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్లు అని ఈసీ డేటా చూపిస్తుంది. ఎన్నికైన ఏ అభ్యర్థి నిరక్షరాస్యుడిగా నమోదు కాలేదు.
1,019 మంది గృహిణులతో పాటు, 676 మంది ఎన్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.