Hyderabad, సెప్టెంబర్ 12 -- బాలీవుడ్ నటి దిశా పటానీ ఇంటి ముందు శుక్రవారం (సెప్టెంబర్ 13) కాల్పులు జరిగాయి. న్యూస్ 24 ఆన్‌లైన్ రిపోర్ట్ ప్రకారం గాంగ్‌స్టర్స్ గోల్డీ బ్రార్ ఇంకా రోహిత్ గోదారా ఈ ఫైరింగ్ జరిపారు. తమ ప్రేమానంద్ మహారాజ్‌ను అగౌరవపరిచినందుకే ఈ కాల్పులు జరిపామని వాళ్లు చెప్పారు. ఇంతకీ ఏం జరిగిందో చూడండి.
ఈ రిపోర్ట్ ప్రకారం నటి దిశా పటానీ ఇంటి ముందు (విల్లా నంబర్ 40, సివిల్ లైన్స్ బరేలీ, యూపీ) కాల్పులు జరిగాయి. రోహిత్ గోదారా, గోల్డీ బ్రార్ గ్యాంగ్ ఒక ఫేస్‌బుక్ పోస్ట్ లో ఈ కాల్పులకు తామే బాధ్యులమని చెప్పింది.
"నేను, విరేంద్ర చరణ్, మహేంద్ర శరణ్ (దేలానా) బ్రదర్స్. ఈ రోజు ఖుష్బూ పటానీ / దిశా పటానీ (బాలీవుడ్ నటి) ఇంట్లో (విల్లా నంబర్ 40, సివిల్ లైన్స్ బరేలీ, యూపీ) జరిగిన కాల్పులు మేము చేయించాం. ఆమె మా గౌరవనీయమైన సాధువులను (ప్రేమానంద్ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.