Hyderabad, సెప్టెంబర్ 26 -- బాలీవుడ్ ముద్దుగుమ్మ అమీషా పటేల్‌ స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. తెలుగులో మహేశ్ బాబు హీరోగా చేసిన నాని సినిమాలో, జూనియర్ ఎన్టీఆర్ నరసింహుడులో హీరోయిన్‌గా అట్రాక్ట్ చేసింది అమీషా పటేల్. అయితే, ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మకు ఓ స్టార్ హీరో అంటే విపరీతమైన క్రష్, అతనితో వన్ నైట్ స్టాండ్‌కు కూడా ఓకే అని చెప్పింది.

వన్ నైట్ స్టాండ్ అంటే ఒక రాత్రంతా లైంగికంగా గడిపి మరుసటి రోజు నుంచి ఎలాంటి సంబంధాన్ని కొనసాగించకుండా ఎవరి దారి వారు చూసుకోవడం అని అర్థం. యూట్యూబర్ రణవీర్ అల్లాబాడియాతో జరిగిన పాడ్‌కాస్ట్‌లో తన సెలబ్రిటీ క్రష్ గురించి చెప్పిన అమీషా పటేల్ ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకుంది.

"నాకు టామ్ క్రూజ్‌పై క్రష్ ఉంది. మీరు అతనితో పాడ్‌కాస్ట్ చేయగలిగితే దయచేసి ఆ పాడ్‌కాస్ట్‌కు నన్ను ఆహ్వానించండి. నేను చిన్నప్పటి నుంచి టామ్...