భారతదేశం, మే 6 -- బాలీవుడ్ సీరియల్ నటి గౌతమి కపూర్ సంచలన విషయాలు వెల్లడించారు. హిందీ సినిమాలు, సిరీస్ లోనూ నటించిన ఆమె తాజాగా చెప్పిన ఓ విషయం హాట్ టాపిక్ గా మారింది. తన కుమార్తె సియా కపూర్ తో సెక్స్ లాంటి విషయాలను ఓపెన్ గానే మాట్లాడతానని ఆమె పేర్కొన్నారు. అంతే కాకుండా సియా 16వ పుట్టిన రోజు నాడు సెక్స్ టాయ్ గిఫ్ట్ గా ఇవ్వాలని అనుకున్నట్లు వెల్లడించారు.

చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలతో సెక్స్, రొమాన్స్ లాంటి విషయాలను మాట్లాడేందుకు ఇబ్బంది పడుతుంటారు. కానీ ఈ విషయాన్ని నటి గౌతమి కపూర్ తన కూతురితో ఓపెన్ గా చర్చించానని చెప్పారు. ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సంచలన విషయాన్ని బయటపెట్టారు.

''నా కూతురికి 16 ఏళ్లు వచ్చినప్పుడు ఆమెకు సెక్స్ టాయ్ లేదా వైబ్రేటర్ బహుమతిగా ఇవ్వాలని అనుకున్నా. ఇదే ఆమెకు చెప్పా. వెంటనే 'అమ్మా, మీకేమైనా మతి పోయిందా?' అన...