భారతదేశం, మే 15 -- క్రమం తప్పకుండా ఆదాయం పొందాలనుకునే వారికి బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్లు మంచి ఆప్షన్. ఇది మీ పెట్టుబడిపై నిర్దిష్ట కాలానికి హామీతో కూడిన రాబడిని ఇస్తుంది. ఇండియన్ బ్యాంక్ కూడా అనేక ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్‌లు అందిస్తోంది. ఈ బ్యాంక్ తన ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించింది. రెండు కొత్త ప్రత్యేకమైన రిటైల్ టర్మ్ డిపాజిట్ పథకాలను ప్రవేశపెట్టింది. అవే IND Secure, IND Green. అయితే ఒకప్పుడు బాగా ప్రాచుర్యం పొందిన ఇండ్ సూపర్ 400 డేస్, ఇండ్ సుప్రీం 300 డేస్ టర్మ్ డిపాజిట్ పథకాలను నిలిపివేశారు. కొత్తగా ప్రవేశపెట్టబడిన ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకాల గురించి తెలుసుకుందాం..
ఇండియన్ బ్యాంక్ కొత్తగా ప్రవేశపెట్టిన ఇండ్ సెక్యూర్ ప్రత్యేక ఫిక్స్‌డ్ డిపాజిట్ 444 రోజుల కాలపరిమితితో వస్తుంది. ఈ పథకంలో సాధారణ పౌరులకు సంవత్సరానికి 7.15...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.