భారతదేశం, నవంబర్ 30 -- ఆస్ట్రేలియా పౌరులను లక్ష్యంగా చేసుకుని అంతర్జాతీయ నకిలీ కాల్ సెంటర్ ను నడుపుతున్న తొమ్మిది మందిని సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ముఖ్య నిందితులుగా ప్రవీణ్, ప్రకాష్ ఉండగా.. కాల్ సెంటర్ లో పనిచేయడానికి కోల్ కతా నుండి సిబ్బందిని తీసుకువచ్చినట్లు తేలింది.
సైబరాబాద్ పోలీసులు శనివారం విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. వీరంతా ఆస్ట్రేలియా పౌరులకు కాల్ చేసి వారి బ్యాంకు ఖాతాల నుండి పెద్ద మొత్తంలో డబ్బును కాజేసినట్లు గుర్తించారు. ఇందుకోసం పెద్ద వ్యవస్థనే సెట్ చేశారు. కోల్‌కతాకు చెందిన మౌమిత మండల్(27), ఇజాజ్ అహ్మద్(42), సంబిత్‌రాయ్(27), శనిక్ బెనర్జీ(24), మౌమిత మల్లిక్(33), శిల్పి సమద్దర్(33), కునాల్‌సింగ్(37)లను టెలీకాలర్లుగా నియమించుకున్నారు.
ముందుస్తు ప్లాన్ లో భాగంగా ఆస్ట్రేలియా పౌరుల మెయిల్ ఐడీలు, ఇతర వివరాలను సే...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.