Hyderabad, జూలై 24 -- ఈరోజు ఆషాఢ అమావాస్య గురువారం, చంద్రుడు కర్కాటక రాశిలో ఉన్నారు. అదేవిధంగా సూర్యుడు, బుధుడు కూడా కర్కాటక రాశిలో ఉండడం వలన త్రిగ్రాహి యోగం ఏర్పడింది. ఇదిలా ఉంటే, గురువు పుష్యమి నక్షత్రం కలయికతో గురుపుష్య రాజయోగం ఏర్పడింది. దీంతో కొన్ని రాశుల వారికి ఈ రోజు కలిసి వస్తుంది. ఈ శుభయోగం వల్ల వీళ్ళు ఏ విధమైన శుభకార్యాలు చేసినా పూర్తవుతాయి.

ఈ యోగాలు చాలా అరుదుగా వస్తాయి. ఏడాదికి రెండు లేదా మూడు సార్లకు మించి రావు. ఈరోజు ఏర్పడిన అరుదైన యోగాలు జూలై 24 గురువారం సాయంత్రం 4:43 గంటలకు మొదలవుతాయి, జూలై 25 శుక్రవారం వరకు ఉంటాయి. పైగా సర్వార్ధ సిద్ధి యోగం, అమృత సిద్ధి యోగం కూడా ఏర్పడడంతో కొన్ని రాశుల వారి దశ తిరిగి పోతుంది. ఈ రాశుల వారికి విష్ణుమూర్తి అనుగ్రహం కూడా కలుగుతుంది.

మిథున రాశి వారికి ఆషాఢ అమావాస్యనాడు ఏర్పడిన శుభ యోగాల వల్ల...