భారతదేశం, జూలై 14 -- బిట్‌కాయిన్ ఇన్వెస్టర్స్‌కి పండగే! ఈ ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టోకరెన్సీ.. సోమవారం నూతన గరిష్ఠాలను తాకింది. తాజాగా, మొదటిసారిగా 1,21,000 డాలర్ల మార్క్‌ని దాటింది. అమెరికాలో కీలకమైన 'క్రిప్టో వీక్'కి ఏర్పాట్లు జరుగుతున్న నేపథ్యంలో క్రిప్టోకరెన్సీ మార్కెట్లో మంచి జోష్ నెలకొంది!
కాయిన్‌మార్కెట్‌క్యాప్ డేటా ప్రకారం.. ప్రస్తుతం బిట్‌కాయిన్ 2.75శాతం వృద్ధిచెంది 1,21,097.94 డాలర్ల వద్ద ఉంది. బిట్‌కాయిన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 2.85శాతం పెరిగి 2.41 ట్రిలియన్ డాలర్లకు చేరింది.
మొత్తం మీద చూసుకుంటే, ప్రముఖ క్రిప్టో కరెన్సీ బిట్‌కాయిన్ ఈ ఏడాది ఇప్పటికే 29శాతం వృద్ధిని నమోదు చేసింది.
మరోవైపు, ప్రపంచంలోనే రెండో అతిపెద్ద క్రిప్టోకరెన్సీ ఇథేరియం 3.28శాతం పెరిగి 3,054.96 డాలర్లకు చేరింది.
అమెరికా కాంగ్రెస్‌లో రానున్న ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.