Hyderabad, ఏప్రిల్ 25 -- ఆల్కహాల్ తక్కువగా ఉండే పానీయాలు లేదా ఆల్కహాల్ పూర్తిగా లేని పానీయాలు ఆరోగ్యానికి ఎలాంటి హాని చేయవన్నది ఎంతోమంది అభిప్రాయం. కానీ అధ్యయనాలు మాత్రం ఆల్కహాలు లేని లేదా తక్కువ ఆల్కహాల్ పానీయాలు కూడా ఎన్నో రకాల ప్రమాదాలతో ముడిపడి ఉంటాయని చెబుతున్నాయి.

ఆల్కహాల్ తక్కువగా ఉన్న పానీయాలు తాగడం వల్ల మద్యం తాగే అలవాటు పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే వాటిని తాగడం కూడా మంచిది కాదని వైద్యులు చెబుతూ ఉంటారు. గుండె ఆరోగ్యం, మధుమేహం వంటి సమస్యలు కూడా వీటితో ఆధారపడి ఉంటాయి. తక్కువ మొత్తంలో ఆల్కహాల్ ఉన్న పానీయాలు వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో కూడా తెలుసుకోండి.

ఆల్కహాల్ తాగడం వల్ల ఎన్ని రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయో ఆల్కహాల్ లేని పానీయాలు లేదా తక్కువ ఆల్కహాల్ ఉన్న పానీయాలు తాగడం వల్ల కూడా అంతే ప్రమాదం ఉంది.

ఎంత తక్కువ మోతాదులో ఆల్కహాల్ తీస...