Hyderabad, జూన్ 25 -- ప్రతిష్టాత్మకమైన గామా (గల్ఫ్ అకాడమీ మూవీ అవార్డ్స్) అవార్డ్స్ దుబాయ్‌లో ఇప్పటికీ నాలుగు ఎడిషన్స్ గ్రాండ్‌గా జరిగాయి. తాజాగా 2025- ఐదో ఎడిషన్ వేడుకలు దుబాయ్‌లోని షార్జా ఎక్స్‌పో సెంటర్‌లో ఆగస్ట్ 30న వైభవంగా జరగనున్నాయి. ఈ క్రమంలోనే దుబాయ్‌లో రీసెంట్‌గా జరిగిన కీన్‌ఫ్రా ప్రాపర్టీస్ (Keinfra Properties) ప్రారంభోత్సవ సందర్భంగా గామా 5వ ఎడిషన్ థీమ్ సాంగ్‌ను లాంచ్ చేశారు.
ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్ గారు ఈ పాటకు అద్భుతమైన సాహిత్యం అందించారు. రఘు కుంచె సాంగ్ కంపోజ్ చేయడంతో పాటు తానే స్వయంగా పాడిన తీరు అందరినీ అలరించింది. ఈ సంగీత ప్రదర్శనను యూఏఈలోని తెలుగు ప్రముఖులు ప్రత్యక్షంగా వీక్షించారు. ఇక ఆగస్టు 30న టాలీవుడ్ అవార్డ్స్‌తో పాటు ఆగస్టు 29న ఎక్సలెన్స్ అవార్డ్స్ వేడుకను నిర్వహించేలా భారీ సన్నాహాలు చేస్తున్నారు.
ఈ కార...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.