Hyderabad, ఏప్రిల్ 17 -- చుక్కకూరలో మన శరీరానికి అవసరమైన పోషకాలు ఎన్నో అందుతాయి. చుక్కకూర చపాతీ కూడా ఆరోగ్యానికి మేలు చేస్తాయి. చుక్కకూర తినడం వల్ల మనకు విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మనకు జీర్ణవ్యవస్థకు, శ్వాసకోశ ఆరోగ్యానికి, గుండె ఆరోగ్యానికి, రోగనిరోధక శక్తికి మేలు చేస్తుంది. చుక్కకూర చపాతీ ఎలా చేయాలో ఇక్కడ ఇచ్చాము.

చుక్కకూర తరుగు - రెండు కప్పులు

గోధుమ పిండి - ఒక కప్పు

ఉప్పు - రుచికి సరిపడా

జీలకర్ర పొడి - అర స్పూను

నూనె - కాల్చడానికి సరిపడా

ధనియాల పొడి - అర స్పూను

1. చుక్కకూరను సన్నగా తరిగి ఒక గిన్నెలో వేయాలి. దాన్ని నీళ్లు కలిపి శుభ్రం చేసుకోవాలి.

2. స్టవ్ మీద కళాయి పెట్టి ఒక స్పూను నెయ్యి వేసి చుక్కకూర తరుగును వేసి బాగా కలుపుకోవాలి.

3. అందులో అర స్పూను ఉప్పు, జీలకర్ర పొడి , ధనియాల పొడి వేసి బాగా...