Hyderabad, మే 18 -- ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లలో ఆడియెన్స్ ఎక్కువగా చూసే జోనర్ సినిమాలు హారర్ థ్రిల్లర్స్. ఈ జోనర్ మూవీస్‌కు స్పెషల్ క్రేజ్ ఉంటుంది. ప్రతి మనిషి కామన్ ఎమోషన్ అయిన భయాన్ని బేస్ చేసుకుని తెరకెక్కించే ఈ సినిమాలు మంచి పేరు తెచ్చుకుంటాయి. ఇక వాటికి డిఫరెంట్ ఎలిమెంట్స్ యాడ్ చేసి మరి మూవీస్ తీస్తుంటారు దర్శకనిర్మాతలు.
అలాంటి హారర్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అది కూడా తెలుగులో. ఆ సినిమా పేరే కుంటిలానక్ 2. ఇది ఒక ఇండోనేషియన్ సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్ మూవీ. ఇండోనేషియా భాషలో గర్భంతో చనిపోయి దెయ్యమైన వారిని కుంటిలానక్ అని అంటారు. ఈ సినిమాలో వాంపైర్ దెయ్యం ఉంటుంది. మనుషుల రక్తం తాగేవాళ్లను పిశాచి, వాంపైర్ అంటారు.
అలా మనుషుల రక్తం తాగడంతోపాటు అతీంద్రియ శక్తులు కలిగిన ఆత్మ నేపథ్యంలో కుంటిలానక్ 2 తెరకెక్కింది. అలాంటి కుం...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.