Hyderabad, మే 21 -- ధనుష్ మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ప్రస్తుతం కుబేరలో నటిస్తున్న అతడు.. ఆదిపురుష్ డైరెక్టర్ ఓం రౌత్‌తో కలిసి కలాం అనే మూవీ చేయబోతున్నాడు. అభిషేక్ అగర్వాల్, అనిల్ సుంకర, భూషణ్ కుమార్, కృష్ణన్ కుమార్ లాంటి వాళ్లు నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో లాంచ్ చేయడం విశేషం.

మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచిన మన దేశ మాజీ రాష్ట్రపతి, దివంగత ఏపీజే అబ్దుల్ కలాం పాత్రలో నేషనల్ అవార్డ్ విన్నర్ అయిన ధనుష్ నటిస్తున్నాడు. కలాం అనే టైటిల్ పెట్టారు. ఆయన బయోపిక్ ఇది. దీనికి మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అనే ట్యాగ్‌లైన్ ఉంది. ప్రతిష్టాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్ చేశారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ ఇంట్రెస్టింగా ఉంది.

బ్యాక్‌గ్రౌండ్లో కలాం పాత్రలో ధనుష్ కనిపించగా.. మిస...